బైక్ ను ఢీ కొట్టిన ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం

0
231

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం జీడివాగు వద్ద బైక్ ను డీకోట్టిన ములుగు కాంగ్రెస్ MLA సీతక్క వాహనం ఈ ప్రమాదం లో స్రవంతీ మూడు సంవత్సరాల పాప మృతిచెందడం జరిగింది ఇద్దరికి గాయాలు అయాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here