కొత్తపేట ఓమ్ని హాస్పిటల్ వద్ద ఒక మైనర్ బాలిక ను కిడ్నప్

0
87

హైదరాబాద్: [XRAY NEWS] 21-05-2019 కొత్తపేట ఓమ్ని హాస్పిటల్ వద్ద ఒక మైనర్ బాలిక ను కిడ్నప్ చేసి  పెళ్లిచేసుకోవాలంటూ వేధింపులకు గురిచేసిన వినోద్ కుమార్ అనే 24 సంవత్సరాల యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన చైతన్య పురి పోలీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here