చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు మృతి

0
56

[XRAY NEWS] 21-05-2019 సిద్దిపేట జిల్లా:సిద్దిపేట లోని కోమటి చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు మృతి. మృతదేహాల కోసం గజ ఇతగాళ్లతో పోలీసులు గాలింపు. మృతులు లక్ష్మణ్ (10)నాలుగవ తరగతి,గణేష్ (15)ఆరవ తరగతి. చెరువు గట్టుపై పిల్లల విడిచిన బట్టలు ఆధారాలు గుర్తించిన పోలీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here