0
31

పెద్దపల్లి జిల్లా! XRAY NEWS 21-05-2019
అంతర్గాం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందన పల్లి గ్రామంలో ఐ ఓ సి ఎల్ పెట్రోల్ బంక్ ముందర ఆటో నెంబర్ AP15 TB 0205 నెంబర్ గల ఆటోలో vinobha nagar గోదావరిఖని కి చెందిన కన్నం పోచయ్య తండ్రి పేరు శివయ్య అనే వ్యక్తి తన స్వగ్రామం అయిన మర్కాపూర్ గ్రామం మండలం జూలపల్లి జిల్లా పెద్దపల్లి తన పొలంలో పండిన వరి బియ్యంను తీసుకుని వస్తుండగా కుందన పల్లి గ్రామంలో iocl company ముందర రాంగ్ రూట్ లో అతి వేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు నెంబర్ AP28DQ9945 అను వాహనం అతివేగం అజాగ్రత్తగా వచ్చి ఆటో ఢీకొట్టగా దాంట్లో ఉన్న కన్నం పోచెయ్యకు తీవ్ర గాయాలు అయి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించగా తన కూతురు కన్నం సరిత ఫిర్యాదు మేరకు అంతర్గాం ఎస్సై రామకృష్ణ సంఘటన స్థలాన్ని మరియు బాడీ ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమైన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here