BRACKING NEWS బైక్ ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు అక్కడికక్కడే మృతి చెందిన ఇద్దరు యువకులు XRAY NEW

0
38
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మార్కెట్ యార్డ్ సమీపంలో బైక్ ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు అక్కడికక్కడే మృతి చెందిన ఇద్దరు యువకులు ఇద్దరూ బూర్గంపాడు వాసులే ఒకరు బిందు కుమార్ వయస్సు 21 సంవత్సరాలు ఇంకొక యువకుడు సాయికిరణ్ 20 సంవత్సరాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here