సింగరేణి ప్రాంత శాసనసభ్యులతో రివ్యూ మీటింగ్

0
106

X ray news 19-07-19 ఈరోజు హైదరాబాద్ లో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సింగరేణి ప్రాంత శాసనసభ్యులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి పలు అంశాలపై చర్చించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు రేగా కాంతారావు కూడా సమావేశంలో పాల్గొనడం జరిగింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here