ఆసరా పెన్షన్లను 1500 వందల నుండి 3016 మంజూరు

0
169

xray news 20-07-19ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం (జిల్లా) ఆళ్లపల్లి (మండలం) లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రతిష్ట వంతంగా చేపట్టిన ఆసరా పెన్షన్లను వృద్ధులకు, వితంతువులకు,1000 నుండి 2016 రూపాయలకు వికలాంగులకు 1500 వందల నుండి 3016 పెంచిన సందర్భంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తున్న పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here