లయన్స్ క్లబ్ భద్రాచలం వారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం

0
164

xray news 20-07-19 భద్రాచలం ఇండస్ట్రియాల్ ఏరియా లయన్స్ క్లబ్ బిల్డింగ్ నందు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి SI పరీక్ష ఫలితాలలో ఉతీర్ణత సాధించి SI ఉద్యోగానికి ఎంపికైన భద్రాచలం సీతారాం నగర్ కాలనీకి చెందిన కొలగాని శ్వేతకు లయన్స్ క్లబ్ భద్రాచలం వారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆమె తల్లి స్వరాజ్యలక్ష్మి ,తండ్రి రమేష్ గాదె మాధవరెడ్డి ,కృష్ణమోహన్ ,వెంకటాచారి ,జక్కం ప్రసాద్ ,భీమవరపు వెంకటరెడ్డి , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here