కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.

0
151

x ray news 30-07-19   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం కల్యాణ లక్ష్మి చెక్కులను భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే పొదెం వీరయ్య చేతులమీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్, ఎంపీపీ, జెడ్ పి టి సి, ఆర్ఐ తదితర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here