సారపాక రాజీవ్ నగర్ కాలనీలో రోడ్ పరిస్థితి అద్వానం.

0
101

X-ray news 30-07-19 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక రాజీవ్ నగర్ కాలనీలో రోడ్ పరిస్థితి మరీ అద్వానంగా  తయారయ్యింది.అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి పిల్లలు స్కూల్ కి కూడా వెల్లలేని పరిస్థితి అధికారులకు కాలనీ వాసులు ఎన్ని సార్లు విన్నపించుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు చెప్పడం జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here