మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం

0
166

x-ray news 01-08-19 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు శ్రీవిద్య డిగ్రీ కాలేజీ లో మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా మణుగూరు పట్టణ సీఐ రమేష్ బాబు పాల్గొన్నారు
సీఐ రమేష్ బాబు  మాట్లాడుతూ పిల్లల పై జరుగుతున్న లైంగిక దాడుల , హత్యాచా రాలు గురించి వివరించి , యువత పెడ దారి లో నడిచి ఆలోచన ధోరణితో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అని పిల్ల లు ప్రేమ వ్యవహారల్లో మునిగి జీవితాలను చీకట్లో వేసుకుంటున్నారు పిల్లలు చదివి తల్లి తండ్రులకు మంచి పేరు తెచ్చి పెట్టాలని
జీవితం లో జన్మ నిచ్చిన తల్లి తండ్రుల ను , విద్య నేర్పిన గురువులను జీవితం మరువకూడదు అని ఆయన సూచించారు అనంతరం 1098 child help line గురించి మాట్లాడారు ఆపదలో ఉన్న పిల్లల కోసం ఈ 1098 టోల్ ఫ్రీ పనిచేస్తుందని మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో 1098 సిబ్బంది పనిచేస్తుంది కావున పిల్లలు ఎక్కడ కష్టానికి గురి అవుతారు 1098 కాల్ చేయొచ్చు అన్నారు
ఈ కార్యక్రానికి సీఐ రమేష్ బాబు ,శ్రీ విద్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బద్దం శ్రీనివాస్ రెడ్డి,ALO కుటుంబ రావు,1098 జిల్లా కో ఆర్డినేటర్ రాజ్ కుమార్,సుబ్రహ్మణ్యం , ప్రసాద్ , లత, రమేష్, కల్యాణి,బషీర్,PC వీరన్న , మెప్మాసిబ్బంది పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here