కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ ఇకలేరు.

0
186

x-ray news 07-08-19 సుష్మా స్వరాజ్ ఇకలేరు గుండెపోటుతో ఢిల్లీ ఎయిమ్స్ లో కన్నుమూత.కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య శాలలో కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన సుష్మ స్వరాజ్ వయస్సు 67 సంవత్సరాలు. అయితే హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సుష్మాకు గుండెపోటురావడంతో ఆమెను అత్యవసరంగా ఎయిమ్ష్ తరలించారు. అయితే చికిత్స అందిస్తుండగానే మధ్యలోనే సుష్మా కన్నుమూశారు. దీంతో సర్వత్రా విషాదం అలుముకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here