నాగినేనిప్రోలు రెడ్డి పాలెం లో ఘనంగా 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

0
163

x-ray news 15-08-19 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డి పాలెంలో సర్పంచ్ శ్రావణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంచాయతీ ప్రెసిడెంట్ భుక్య శ్రావణి మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో సెక్రటరీ రాజేష్, ఉప సర్పంచ్ ఝాన్సీ, గ్రామనాయకులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here