73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

0
104

x- ray news 15-08-19 వికారాబాద్ జిల్లా దోమ మండలం కిష్ఠాపూర్ పాఠశాలలో ఈ రోజు 73వ స్వాతంత్ర్య  దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక నృత్యా కార్యక్రమలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ శ్రీ నాగిరెడ్డి గారు మరియు గ్రామ సర్పంచి, వార్డు సభ్యులు, గ్రామపెద్దలు, యువకులు హాజరయ్యారు. సాంస్కృతిక నృత్యా కార్యక్రమాలు నిర్వహించి నందుకు కిష్ఠాపూర్ గ్రామం నుంచి పాఠశాల ఉపాధ్యాయులకు ధన్యవాదములు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here