నెల్లిపాకబంజర వాసికి ఎక్సలెన్స్  అవార్డు.

0
156

X-RAY NEWS 17-08-19 నెల్లిపాకబంజర వాసికి ఎక్సలెన్స్  అవార్డు. ఈరోజు భద్రాచలం ITDA లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో  భాగంగా ITDA PO గారి చేతుల మీదుగా Common service center scheme ద్వారా అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్ ను నిదానపల్లి లక్ష్మీ శిరీషా కు అందించడం జరిగింది . ఈ అవార్డు CSC  వారి  సహకారంతో స్త్రీ స్వాభిమాన్ పదకం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర వాసి అయిన నిదానపల్లి లక్ష్మీ శిరీషా శానిటరీ నాప్కిన్స్ తయారు చేసి CSC వారి ఆదేశాలు,సూచనలు మేరకు 250 మంది పిల్లలకు 1500 ల ఫ్యాకెట్లు పంపిణీ చేసారు. మొత్తం 12000 ల ప్యాడ్స్ పంపిణీ చేస్తూ,శానిటరీ నాప్కిన్స్ వాడడం వలన కలిగే లాబాలను,హైజిన్ గురించి నెల నెలా స్కూల్స్ లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ స్త్రీ స్వాభిమాన్  కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.ఈ శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేస్తూ Hygiene గురించి అవగాహనా కార్యక్రమాలను బాలికలకు వచ్చే ఋతుస్రావం జాగ్రత్తలు వివరిస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తెలియజేసారు. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం ఎక్సలెన్స్  అవార్డును ITDA PO చేతుల మీదుగా అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here