బీజేపీ సీనియర్ నేత కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి అరుణ్ జైట్లీకన్నుమూత

0
142

x-ray news 24-08-19 బీజేపీ సీనియర్ నేత కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి అరుణ్ జైట్లీ (66) తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ  ఆగస్టు 6 న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరి చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here