ఇరవెండి గ్రామంలో స్కూల్ పిల్లలకు మొక్కలు పంపిణీ

0
123

X Ray News 26-08-19 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామంలో స్కూల్ పిల్లలకు మొక్కలు పంపిణీ చేసిన సర్పంచ్ ఉప సర్పంచ్. ఒక్కరికి రెండు మొక్కల చొప్పున 150 మొక్కలు పంపిణీ చేశారు ఇరవెండి గ్రామ సర్పంచ్ కొరస లక్ష్మి ఉప సర్పంచ్ తాటికొండ రామచంద్ర రావు కార్యదర్శి కాశిక్ స్కూల్ హెడ్మాస్టర్ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here