సారపాక టౌన్లో పర్యటించిన పినపాక MLA

0
121

x-ray-news 26-08-19 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక టౌన్ లోని భాస్కర్ నగర్, గాంధీ నగర్, బసవప్ప క్యాంపు నందు పర్యటించిన పినపాక MLA రేగా కాంతారావు అక్కడి రోడ్లు, సైడ్ డ్రైనేజీలు లేక అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు MLA దృష్టి కి తీసుకరావడంతో ఆ సమస్యలు త్వరలోనే పరిష్కరించుతానని హామీ ఇవ్వడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here