ITC PSPD యూనిట్ భద్రాచలం నందు 36 వ రోజు కి చేరుకున్న కార్మికుల రీలే నిరాహారదీక్ష

0
180

ITC PSPD X-RAY NEWS 27-08-19   యూనిట్ భద్రాచలం నందు 36 వ రోజు కి చేరుకున్న కార్మికుల రీలే నిరాహారదీక్ష. 12వ వేతన ఒప్పందం ఆలస్యానికి నిరసనగా మరియు మంచి వేతన ఒప్పందం కొరకు రీలే నిరాహారదీక్ష  చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏసీ కో-కన్వీనర్ గల్లా నాగభూషణం మాట్లాడుతూ ఇప్పుడు జరగబోయే 12వ వేతన ఒప్పందం లో కార్మికులకు న్యాయం జరగాలని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here