MLA రేగా కాంతారావును కలిసి వినతిపత్రం అందిచిన భధ్రాద్రి BC సంఘం అధ్యక్షులు

0
130

X-RAY NEWS 27-08-19 భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని ITC PSPD సారపాక,హెవీ వాటర్ ప్లాంట్ మణుగూరు సింగరేణి కంపెనీ నందు చదుకున్న యువతకు ఆయా కంపెనీలలో ఉధ్యోగావకాశాలు కల్పించాలని కోరుతూ అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇంటి స్థలాలు లేనివారికి KCR ఇంటి స్థలాలు కల్పించాలని MLA రేగా కాంతారావును  కలిసి వినతిపత్రం అందిచిన భధ్రాద్రి BC సంఘం అధ్యక్షులు మహంకాళి.రామారావు ,ఉపాధ్యక్షుడు మెండె చంద్రశేఖర్ యాదవ్ కార్యదర్శి సాగర్యాదవ్ విధ్యార్థి సంగం నాయకులు నాగేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here