ఓటరు నమోదు, సవరణపై దృష్టిసారించాలని కలెక్టర్ ఆదేశాలు

0
120

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
x-ray news 30-08-19 ఓటరు నమోదు, సవరణపై దృష్టిసారించాలని కలెక్టర్ ఆదేశాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో జరుగనున్న మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం రెవెన్యూ అధికారులకు ఓటరు నమోదు మార్పులు ,చేర్పులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రజిత్ కుమార్షైనీ ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఓటర్ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2020 ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క రూ ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here