తాళ్లగోమ్మూరు గ్రామపంచాయతీలో శ్రమదాన కార్యక్రమం

0
129

x-ray news 08-09-19 ఈరోజు తాళ్లగోమ్మూరు గ్రామపంచాయతీలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ పాలకవర్గం ఐటీసీ అధికారులు ప్రభుత్వ అధికారులు గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఇలాగే శ్రమదానం చేసి స్వచ్ఛ తాళ్ల గుమ్మూరు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here