అశ్వాపురం ఎస్సీకాలనీలో అన్నదాన కార్యక్రమం

0
137

x-ray news 11-09-19 భద్రాద్రికొత్తగూడెం జిల్లా:  అశ్వాపురం ఎస్సీ కాలనీలో సాయిబాబా గుడి దగ్గర ఎస్సీ కాలనీ యూత్ ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ అన్నదాన కార్యక్రమ దాతలు శివకామేశ్వరి గ్రూప్స్ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వరరావు. ఈ కార్యక్రమాన్ని అశ్వాపురం సీ.ఐ. రాజు ప్రారంభించారు.అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here