గణేష్  లడ్డు ను వేలం లో 80 వేల రూపాయల కు దక్కించుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

0
172

x-ray news 12-09-19 మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన మొదటి గణేష్ విగ్రహం. లడ్డు వేలంపాటలో మంత్రి వి.శ్రీనివాస్  గౌడ్ పాల్గొని రూ.80,000/- లకు లడ్డు ను అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here