జట్ కాయిన్ తో చెలరేగిన మంట వ్యక్తి పరిస్థితి విషమం

0
98

x-ray news 12-09-19 భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం బూర్గంపహాడ్ లో గౌతమిపురం కి చెందిన దాసరి వెంకన్న 75 అనే వ్యక్తి రాత్రి నిద్రపోయే సమయంలో దోమలు ఎక్కువగా ఉన్నాయని జట్ కాయిన్ వెలిగించి మంచంపై పెట్టి నిద్రపోగా అట్టి జట్ కాయిన్ మంచానికి అంటుకొని మంటలు చెలరేగి ఆ వ్యక్తి కలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే భద్రాచలం ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఆస్పత్రికి వైద్య అధికారుల సూచన మేరకు తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here