బూర్గంపాడు జి.పి కార్యాలయం లో పారిశుధ్యం, హరితహారం

0
168

x-ray news 13-09-19 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బూర్గంపాడు జి.పి కార్యాలయం లో పారిశుధ్యం, హరితహారం కార్యక్రమాలపై సమీక్ష చేస్తున్న యం. పి. డి. ఓ. మండల ప్రత్యేక అధికారి అలాగే జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పాల్గొనడం జరిగింది. ఈకార్యక్రమంలో సర్పంచ్ సిరిపురపు స్వప్న, ఉప సర్పంచ్ సాయి ప్రత్యుష, యం. పి. ఓ  పి.వెంకటేశ్వర రావు, జి.పి ప్రత్యేక అధికారి నాగార్జున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here