AP CM ను కలిసి న సింధు

0
203

x-ray news 13-09-19 అమరావతి: గోల్డ్ మెడల్ గెలిచిన తరువాత తొలిసారిగా AP CM ను కలిసి న సింధు. సింధూ ని అబినందించిన CM జగన్. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలన్న జగన్. వైజాగ్ లో అకాడమీ ఏర్పాటుకు ఐదు ఎకరాల భూమి ఇచ్చేందుకు జగన్ అంగీకారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here