నూతన MRO రమాదేవిని మర్యాదపూర్వకంగా కలిసిన ముస్లిం మైనారిటీలా సంక్షేమ సమితి అధ్యక్షులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు

0
125

x-ray news 14-09-19 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం:- ఈ రోజు ముస్లిం మైనారిటీలా సంక్షేమ సమితి మండల అధ్యక్షులు సయ్యద్ యాకూబ్ అలీ అశ్వాపురం మండలం తహసీల్దారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రమాదేవికి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. యాకూబ్ ఆలీ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలా సంక్షేమ సమితికి సహాయ సహకారాలు అందించాలని  అన్ని వర్గాల వారికి సహాయ సహకారాలు మా వంతుగా అందిస్తున్నమని  దానికి  మీ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి షేక్ రషీద్, కార్యదర్శి షేక్ సత్తార్, కోశాధికారి ఎండీ నాగులపాషా, కార్యవర్గ సభ్యులు షేక్ అబ్దుల్ అజీజ్, సయ్యద్ యాకూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here