ఎస్సై గౌతమ్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు

0
158

 

x-ray news 15-09-19 భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం:  బూర్గంపహాడ్  si గౌతమ్ ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. ఈ తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో యువకులు పట్టుబడ్డారు. సరైన పత్రాలు లేని వాహన దారులకు ఆన్ లైన్లో చలనా విధిస్తున్నారు. ఈ తనిఖీలు ఉద్దేశించి si గౌతమ్  మాట్లాడుతూ వాహనదారులు ఇప్పుడు వచ్చిన వాహన చట్టాలని దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే భారీ జరిమానాలు కట్టాల్సి ఉంటుంది అని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here