కిన్నెరసాని వాగులో ఇరుక్కున్న ఇసుక ఎడ్ల బండ్లు.

0
118

x-ray news  16-09-19 భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా

బూర్గంపాహాడ్ కిన్నెరసాని వాగులో7 ఎడ్ల బండ్లు ఇసుకకు వెళ్లగా ఇంతలో కిన్నెరసాని గేట్లు ఎత్తడం తో వరద ఉదృతి మధ్య ఇరుక్కున్న ఎడ్ల బండ్లు. మనుషులు సహాయం కోసం ఎదురు చూపులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here