ప్రభుత్వ డిగ్రీ కళాశాల ల్లో సగం సీట్లు ఖాళీ

0
162

X-RAY NEWS 23-09-19 భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ: అర్హత కలిగిన లెక్చరర్లు అధునాతన భవన సదుపాయాలు వున్నా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ల్లో సీట్లు భర్తీ కావడం లేదు. ఉమ్మడి జిల్లా ల్లో 11 ప్రభుత్వ కళాశాల లున్నాయి.అయితే వీటిలో అడ్మిషన్లు సరిగా లేక దాదాపుగా సగం సీట్లు ఖాళీగా
నే వున్నాయి. దీంతో కళాశాల ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విధ్యా సంవత్సరం ప్రారంభం తర్వాత ఆన్లైన్ ద్వారా విధ్యార్దుల ప్రవేశానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here