280 కేజీల గంజాయితో పాటు ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు

0
130

x-ray news 26-10-19 భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా:భద్రాచలం బ్రిడ్జి పాయింట్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో భాగంగా 280 కేజీల గంజాయి తో పాటు ఇన్నోవా  వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. డ్రైవర్ తో సహా నిందితులు పరారీ. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here