భద్రాద్రి వారధి పై భయానక ప్రయాణం | Dangerous Bridge on Godavari at Bhadrachalam

0
157

సీతారామచంద్ర స్వామి వారు దివ్య పుణ్యక్షేత్రమైన భద్రాచల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి దేశనలుమూలల నుండి భక్తులు ఇక్కడికి తరలివస్తారు. మూడు రాష్టాల ప్రధాన రహదారైన జాతీయ వంతెన ఇక్కడ గోదావరి నదిపై నిర్మించబడింది. 1959 వ సంవత్సరంన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయాన ఈ వంతెన ప్రారంభించారు.1965 న అప్పటి ప్రధాని సర్వేపల్లి రాధాకృష్ణ చేతులమీదుగా ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. 55 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ బ్రిడ్జి ఇప్పుడు ప్రమాదంగా మారుతుంది. నిర్మాణం దృడంగా ఉన్నపటికీ మర్మతులులేక రోడ్ అంత గుంతలు గుంతలుగా మరి అనేక ప్రమాదాలకు కారణంగా మారుతుంది. మరమ్మతులు చేసినప్పటికీ కేవలం నామమాత్రపు పనులు కావడంతో ఈ సమస్యకు శేస్విత పరిస్కారం చూపలేక పోతున్నారు. రోడ్ అంత గుంతలు గుంతలు కావడంతో వర్షాకాలం ఆ గుంతలో నీరు చేరి రోడ్ ఎదో గుంత ఏదో అర్ధంకాని పరిస్థితి లో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వీలైనంత తొందరగా కొత్త బ్రిడ్జిని పూర్తిచేసి గుంతలు గుంతలుగ ఉన్న బ్రిడ్జి కి మరమ్మతులు చేసి ప్రమాదాలను జరగకుండా ప్రభుత్వం చొరవ తీసుకొని పనులు తొరగా చేయాలనీ ఇక్కడా ప్రజలు కోరుకుంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here