Home Tags HYD

Tag: HYD

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలపై హైదరాబాద్ మహా ధర్నా

x-ray news 19-09-19 హైదరాబాద్:  మధ్యాహ్న భోజనం పథకం  కార్మికుల సమస్య లపై హైదరాబాద్ మహా ధర్నా లో ప్రసంగిస్తున్న ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి Dr బీవీ విజయలక్ష్మి, పావని.

ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి పట్టివేత.

  x-ray news 15-09-19 హైదరాబాద్: ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కపూర్ ఎక్స్ రోడ్ నాగోల్ వద్ద ద్విచక్ర వాహనంపై పొడిగంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై ఉప్పల్ ఎక్సైజ్ పోలీసుల రైడింగ్. నిందితులలో మహేష్(24)ని,...

వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్

x-ray news 14-09-19  హైదరాబాద్:  రాష్ట్రంలో విష జ్వరాలు విజృంబిస్తున్నాయని,వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.శనివారం మండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ .....

జంట నగరాల్లో కొనసాగుతున్ననిమజ్జన వేడుకలు

x-ray news 13-09-19 హైదరాబాద్: జంట నగరాల్లో కొనసాగుతున్న నిమజ్జన వేడుకలు. ఇవాళ సాయంత్రం వరకు నిమజ్జనం జరిగే అవకాశం. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో భారీ గా ట్రాఫిక్ జాం. తెలుగు...

17లక్షల 60 వేల రూపాయలు ధర పలికిన బాలాపూర్ లడ్డు

x-ray news 12-09-19  హైదరాబాద్ 2019 బాలాపూర్ లడ్డు 17లక్షల 60 వేల రూపాయలకు కొళను రామిరెడ్డి సొంతం చేసుకున్నారు. కొళను వంశస్తులు బాలాపూర్ లడ్డూను వేలంపాటలో 9వ సారి సొంతం చేసుకున్నారు.

హైదరాబాద్ రహదారిలో ఘోర ప్రమాదం

విజయవాడ - హైదరాబాద్ రహదారిలో ఘోర ప్రమాదం.. చితికిపోయిన శరీరాలు 21 May. 2019 16:16 చౌటుప్పల్‌ గ్రామీణం: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద...

MOST POPULAR

HOT NEWS